ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

ABN, First Publish Date - 2022-04-20T22:49:08+05:30

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, (ఏలూరు జిల్లా): జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగు యువత అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత అధ్యక్షులు కోనేటి చంటి, ప్రధాన కార్యదర్శి చిత్రపురి దుర్గేష్, వైస్ ప్రెసిడెంట్ చిలంకూరి బాబీ, మల్లిపూడి నవీన్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.


చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, మందపల్లి లక్ష్మయ్య, బొబ్బరరాజ్ పాల్, నంగులూరి జగత్ కుమార్ కేక్ కట్ చేశారు. పగడం సౌభాగ్యవతి, కరుటూరి రమాదేవి, తూటికుంట రాము, ఆకుమర్తి రామారావు, తానిగడప సుమలత, కోటగిరి ప్రమీల, షేక్ యాకూబ్ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాతూరి అంబేద్కర్,తోట కృపవరం, పాకనాటి అంజి, రంగా, వెంపల రాజు, శీలమంతుల రాంబాబు, చేను ప్రసాద్, నానీ క్రిష్, ఆటో ఎన్ టీ ఆర్, లాగు సురేష్, గద్దే జాస్వాంత్, ఆర్కే, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-20T22:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising