ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం

ABN, First Publish Date - 2022-06-30T05:56:12+05:30

జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం

కానుకొల్లు వద్ద పామర్రు–దిగమర్రు రహదారిపై కూలిన వృక్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండవల్లి, జూన్‌ 29: వర్షాలకు భారీ వృక్షం నేల కూలింది. బుధవారం మండవల్లి మండలం కానుకొల్లు వద్ద పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా పడింది. నిత్యం జాతీయ రహ దారిపై రద్దీగా ఉంటుంది. చెట్టుకూలే సమయానికి ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్ధులు పేర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా చెట్టు విరిగిపడడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మండవల్లి ఎస్సై టి.రామకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్‌తో చెట్టును తొలగించారు.



Updated Date - 2022-06-30T05:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising