ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమడోలు ఇన్‌చార్జి సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేయాలి: Ex MLA గన్ని వీరాంజనేయులు

ABN, First Publish Date - 2022-06-29T03:18:51+05:30

ఏలూరు జిల్లా: అక్రమ కేసులు బనాయిస్తున్న భీమడోలు ఇన్‌చార్జి సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా:  అక్రమ కేసులు బనాయిస్తున్న భీమడోలు ఇన్‌చార్జి సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. మాజేష్ కుటుంబ సభ్యులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద  టీడీపీ శ్రేణులు ధర్నా చేశాయి. ఇటీవల ఓ హత్య కేసులో భీమడోలు చెందిన టీడీపీ తెలుగు యువత నాయకుడు మాజేష్, అతని సోదరుడు మనోజ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరికి వైద్య పరీక్షల పేరుతో ద్వారకా తిరుమల రోడ్‌లోని మాజేశ్ నర్సరీలోకి తీసుకువెళ్లి, అక్కడ పోలీసులే గంజాయి మూటలుపెట్టి అక్రమంగా గంజాయి కేసు బనాయించాలని చూస్తున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. హత్య కేసులో వారిని అరెస్టు చేసినపుడు తాము ఏ అభ్యంతరం చెప్పలేదని, కానీ ఇప్పుడు అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజేష్, మనోజ్‌పై గంజాయి కేసు పెడితే సహించేది లేదన్నారు.  

Updated Date - 2022-06-29T03:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising