ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారికి రెండు బ్యాటరీ కార్ల బహూకరణ

ABN, First Publish Date - 2022-08-18T07:02:09+05:30

శ్రీవారి ఆలయానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల సౌకర్యా ర్థం రూ.16 లక్షల విలువైన 14 సీటర్ల రెండు బ్యాటరీ కార్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా తిరుమల, ఆగస్టు 17 : శ్రీవారి ఆలయానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల సౌకర్యా ర్థం రూ.16 లక్షల విలువైన 14 సీటర్ల రెండు బ్యాటరీ కార్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించింది. ఇప్పటికే ఆలయంలో దాతలు ఇచ్చిన బ్యాటరీ కార్లున్నా, కొత్త కార్లతో భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది. ఆలయానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులను ఈ వాహనాల ద్వారా జంట గోపు రాల వద్ద నుంచి ఆలయ తూర్పు గోపురం వరకు తీసుకెళ్లనున్నారు. ఆ వాహనాలను ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌(ఏలూరు) టీవీఎన్‌బీ రాజు, ఆలయ చైర్మన్‌ రాజా ఎస్‌వి సుఽధాకరరావు. ఈవో వేండ్ర త్రినాధరావు ప్రారంభించారు. అనంతరం వాటిని అనువంశిక ధర్మకర్త ఎస్‌వీ నివృత రావు, ఆర్‌ఎం రాజు జెండా ఊపి ట్రైల్‌ రన్‌ నిర్వహించారు. 

Updated Date - 2022-08-18T07:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising