ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సినీ దర్శకుడు బాపు జయంతి

ABN, First Publish Date - 2022-12-16T00:17:29+05:30

సినీ దర్శకు డు బాపు జయంతి గురు వారం ఘనంగా నిర్వహిం చారు.

నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం టౌన్‌, డిసెంబరు 15: సినీ దర్శకుడు బాపు జయంతి గురు వారం ఘనంగా నిర్వహిం చారు. లలితాంబ రేవులోని బాపు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బండారు మాధ వనాయుడు, ఇన్‌చార్జి పొ త్తూరి రామరాజు, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదనంలోని గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహనీయుడు బాపు అన్నారు. తెలుగు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర బాపు అన్నారు. కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, పద్మ, నాగరాజు, జోగి పండు, సంకు భాస్కర్‌, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌: ఆర్టిస్ట్స్‌, పెయింటర్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యు ల ఆధ్వర్యంలో బాపు జయంతి నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు పి వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ చిత్రకారుడు మార్లంపూడి ఉదయ్‌ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. ముందుగా బాపు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. యడ్ల తాతాజీ, వి.సూర్యనారాయణ, జీవీవీ సత్యనారాయణ, టి.కుమారస్వా మి, కె.బాలాజీ, చంద్రరావు, నాగు, నీల్‌ కమల్‌, తదితరులు పాల్గొన్నారు.

వ.పా. బాపు ఆర్ట్‌ అకాడమి, లయన్స్‌క్లబ్‌ హాల్లో బాపు జయంతి నిర్వహిం చారు. కొసనా భాస్కరరావు, కడలి శ్రీనివాస్‌, గొన్నాబత్తుల సత్యనారాయణ, వంగా నరసింహారావు, పరిమి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising