ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T00:12:51+05:30

రహదారి ప్రమాదాల్లో గాయ పడిన వారికి సహకరిస్తే ప్రాణం కాపాడవచ్చని, ఇది బాధ్యతగా గుర్తించాలని రవాణా శాఖ ఎంవీ ఐ కెఎస్‌ఎన్‌.ప్రసాద్‌ అన్నారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 15: రహదారి ప్రమాదాల్లో గాయ పడిన వారికి సహకరిస్తే ప్రాణం కాపాడవచ్చని, ఇది బాధ్యతగా గుర్తించాలని రవాణా శాఖ ఎంవీ ఐ కెఎస్‌ఎన్‌.ప్రసాద్‌ అన్నారు. రహదారి ప్రమాదాల నివారణ చర్యలు, జాగ్రత్తలపై ఆదిత్య కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షతగాత్రులకు సహాయం చేసిన వారికి ప్రశంసా పత్రం, నగదు పారితోషికం అం దిస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు ఎంవీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా లైసెన్స్‌ తీసుకుని మాత్రమే డ్రైవింగ్‌ చేయాలని డబుల్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వంటివి చేయరాదన్నారు. డీటీవో జివిఎస్‌ఎన్‌ మూర్తి, హెచ్‌సీ పి.రామస్వామి, ఎం.కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ పి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising