ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలన ముగిసేసరికి రూ.10 లక్షల కోట్లు అప్పు: రామకృష్ణ

ABN, First Publish Date - 2022-08-03T01:02:40+05:30

పశ్చిమ గోదావరి : సీపీఐ (CPI) భీమవరంలో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) మాట్లాడారు. జగన్ (CM Jagan) పాలనను చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి : సీపీఐ (CPI) భీమవరంలో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) మాట్లాడారు. జగన్ (CM Jagan) పాలనను చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఒకటి ఉందా? అనే సందేహం కలుగుతుందన్నారు.వైసీపీ ప్లీనరీలో జగన్ భజన తప్ప మరొకటి లేదని విమర్శించారు. పోలవరం (Polavaram), రైతులు, ప్రత్యేక హోదా (Special Status) గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. మహిళా మంత్రులు సైతం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం తప్ప జనం సమస్యల గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ప్లీనరీ మొత్తం చంద్రబాబునాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణ , పవన్ కల్యాణ్‌ను తిట్టడంతోనే సరిపోయిందని పేర్కొన్నారు. జగన్ పాలన ముగిసేసరికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రానికి ఉంటుందన్నారు. అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకూ విజయవాడలో పార్టీ అఖిలభారత మహసభలు ఉంటాయని తెలిపారు.

Updated Date - 2022-08-03T01:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising