ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన పార్టీ నాయకుల అరెస్టు

ABN, First Publish Date - 2022-07-26T14:23:41+05:30

రాజమండ్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) నేడు కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల నిరసనకారులను(Protesters) అరెస్టు చేస్తున్నారు. జగన్ పర్యటించే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) నేడు కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల నిరసనకారులను(Protesters) అరెస్టు చేస్తున్నారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో నిరసన తెలపాలని జనసేన పార్టీ (Janasena Party) ఇప్పటికే పిలుపునిచ్చింది. దీంతో జనసేన పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా వరద బాధితులకు రూ. 10 వేలు  చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రికి పార్టీ తరుపున వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే  నిరసనకు దిగుతామని పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2022-07-26T14:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising