ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీని కుదిపేస్తున్న కల్తీ సారా అంశం.. దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-03-17T18:12:38+05:30

జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలకు కారణమైన కల్తీ సారా అంశం అసెంబ్లీని కుదిపేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలకు కారణమైన కల్తీ సారా అంశం అసెంబ్లీని కుదిపేస్తోంది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పోలవరం సబ్ డివిజన్ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుట్టాయిగూడెంలో ఒకరి వద్ద 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. జీలుగుమిల్లి మండలంలో నాటు సారా తయారీకి సిద్దంగా ఉన్న 15 వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.

Updated Date - 2022-03-17T18:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising