ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనలేం.. తినలేం.. : ఎమ్మెల్యే రామరాజు

ABN, First Publish Date - 2022-09-04T05:50:48+05:30

కొనలేం.. తినలేం.. ఆకాశా న్నంటుతున్న నిత్యావసర ధరలు అంటూ ఎమ్మెల్యే రామరాజు విమర్శించారు..

అజ్జమూరులో ఎమ్మెల్యే రామరాజు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు రూరల్‌ సెప్టెంబరు 3 : కొనలేం.. తినలేం.. ఆకాశా న్నంటుతున్న నిత్యావసర ధరలు అంటూ ఎమ్మెల్యే రామరాజు విమర్శించారు.. శనివారం అజ్జమూరులో బాదుడే బాదుడు కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్యాల రత్నం, పార్టీ మండల అధ్యక్షుడు మోటుపల్లి ప్రసాద్‌లతో కలిసి పాల్గొన్నారు. పేదలు నిత్యావసర వస్తువులను కొనలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత మజ్జి సత్యనారాయణను పరామర్శించారు. 

Updated Date - 2022-09-04T05:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising