ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలు

ABN, First Publish Date - 2022-08-05T05:15:15+05:30

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అక్కిరెడ్డిగూడెం సర్పంచ్‌ పులిబళ్ళ లక్ష్మీసత్యనారా యణ అన్నారు.

అక్కిరెడ్డిగూడెంలో జెండాలతో విద్యార్థులు, అధికారుల ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, ఆగస్టు 4 : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అక్కిరెడ్డిగూడెం సర్పంచ్‌ పులిబళ్ళ లక్ష్మీసత్యనారా యణ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా మండల వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ జెం డాలతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలను గురువారం నిర్వహించారు. భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు ఎందరో మహానుభావులు ప్రాణాలను త్యాగం చేశారని, వారిని స్మరించుకుంటూ ఈనెల 15వ తేదీన ప్రతి ఇంట త్రివర్ణ పతాన్ని ఎగుర వేయాలని ఎంపీడీవో సత్యనారాయణ పిలుపునిచ్చారు. ర్యాలీలో సర్పంచ్‌లు గద్దల సుహాసిని, పిల్లి సత్యనారాయణ, తల్లిబోయిన రాధిక, కార్యాదర్శులు ఆరేపల్లి వెంకటేశ్వరరావు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


దేశాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత..

నూజివీడు టౌన్‌, ఆగస్టు 4 : అజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా ఇంటిం టికి తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని నూజివీడు త్రివిధ పాఠశాలలో వంద జాతీయ జెండాలను పాఠశాల ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్‌ ఎస్‌. శ్రీనివాస్‌ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని గౌర వించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, 75 వసంతాల స్వాతంత్య్ర భారతావని ఆజాదీ కా అమృతోత్సవ్‌ జరుపుకుంటున్న శుభ సందర్భంగా దేశభక్తిని చాటాలని కోరారు.

Updated Date - 2022-08-05T05:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising