ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమవరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా.. ఆందోళనలు

ABN, First Publish Date - 2022-08-12T05:15:50+05:30

సమస్యల పరిష్కారం కోరుతు పలు సంఘాలు గురువారం భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించాయి.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, ఆగస్టు 11 : సమస్యల పరిష్కారం కోరుతూ పలు సంఘాలు గురువారం భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించాయి. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ ఎస్సీలో ఐక్యంగా ఉండాలని ఎస్సీ వర్గీకరణ వద్దని డిమాండ్‌ చేశారు. మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్‌వో కార్యాలయం వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-08-12T05:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising