ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిప్‌లలో నానో సాంకేతికత

ABN, First Publish Date - 2022-03-16T06:44:35+05:30

ఎలక్ర్టానిక్‌ చిప్‌ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నానో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడు తుందని ఏపీ నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌ రావు తెలిపారు.

మాట్లాడుతున్న నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్‌ చిప్‌ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నానో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడు తుందని ఏపీ నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌ రావు తెలిపారు. ఏపీ నిట్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూని కేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్యర్యం లో అధ్యాపకు లకు ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. వర్చువల్‌ విధానంలో అధ్యాపకుల నుద్ధేశించి మాట్లాడారు. నానో సాంకేతికను ప్రయోగించి ఎలక్ర్టానిక్‌ చిప్‌ తయారీ, పనితీరు మెరుగు పరచే అంశాలపై ఆయన వివరించారు. గృహోపకరణాలు, ఆరోగ్య పరికరాలు, రక్షణ, పరిశ్రమల ఉత్పత్తుల్లోనూ నానో సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.  ఖరగ్‌పూర్‌, గౌహతి, చెన్నయ్‌ ఐఐటీ ఆచార్యులు డాక్టర్‌ ప్రసన్న సాహో, డాక్టర్‌ రవీంద్ర, డాక్టర్‌ కె.లక్ష్మీ గణపతి, రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ ఆచార్యులు డాక్టర్‌ విపిన్‌ ఆమోలి తదితరులు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-03-16T06:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising