ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West godavari: ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు గల్లంతు

ABN, First Publish Date - 2022-06-17T17:09:20+05:30

జిల్లాలోని పెరవలి మండలం కాపవరం గ్రామంలో కాలవలోకి స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెరవలి మండలం కాపవరం గ్రామంలో కాలవలోకి స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు గల్లంతు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు కవల సోదరులని  స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-17T17:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising