ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మా కుమార్తెకు న్యాయం చేయాలి’

ABN, First Publish Date - 2022-04-26T01:52:17+05:30

తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు ఎన్టీఆర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద  తల్లిదండ్రులు  కన్నీరు పెట్టి విలపించారు. ‘‘మీకు న్యాయం చేశాం కదా ఇంకెందుకు రాద్ధాంతం అంటూ దిశా పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. డబ్బులిస్తే న్యాయం జరిగిపోయినట్లు భావిస్తున్నారు. ఘటన తర్వాత మా అమ్మాయి ఫలానా చోట ఉంది తెచ్చుకోండి అన్నారే తప్ప ఒక్క పోలీసు మాకు సాయం  చేయలేదు. మా కుటుంబానికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే మా పోరాటం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-26T01:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising