ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

cm jagan: హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం: జగన్

ABN, First Publish Date - 2022-09-22T23:57:47+05:30

హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం జగన్ (cm jagan) తెలిపారు. గృహ నిర్మాణం, రెవెన్యూపై సీఎం సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం జగన్ (cm jagan) తెలిపారు. గృహ నిర్మాణం, రెవెన్యూపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ల పర్యవేక్షణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గురుకులాల అకాడమిక్ బాధ్యతలు ఎంఈవో (MEO) కు అప్పగిస్తామని ప్రకటించారు. గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. గురుకులాల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ రూపొందించాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, గృహనిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి జగనన్న కాలనీల్లో.. డ్రైనేజీ, కరెంట్, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని జగన్ ఆదేశించారు.

Updated Date - 2022-09-22T23:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising