ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vizainagaram జిల్లా: వేపాడ మండలంలోని YCPకి ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2022-06-05T20:23:03+05:30

విజయనగరం జిల్లా: వేపాడ మండలంలోని వైసీపీ (YCP)కి ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vizainagaram జిల్లా: వేపాడ మండలంలోని వైసీపీ (YCP)కి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ (TDP)లోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి సమక్షంలో సింగరాయి గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వారికి పసుపు కండువాలతో కోళ్ల రాంప్రసాద్, వేపాడ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకటరావు స్వాగతం పలికారు.

Updated Date - 2022-06-05T20:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising