ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాజరు నమోదుకు తిప్పలు

ABN, First Publish Date - 2022-08-11T05:27:39+05:30

పాఠశాల విద్యార్థుల హాజరుకు బుధవారం కొత్తవెర్షన్‌ అప్‌డేటెడ్‌ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు ఉపాధ్యాయులు తిప్పలు పడుతున్నారు.

యాప్‌లో రిజిస్ట్రేషన్‌కు తిప్పలు పడుతున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవెర్షన్‌ యాప్‌తో టీచర్లకు ఇబ్బందులు

తొలిరోజు వెసులుబాటు కల్పించిన అధికారులు

సాలూరు రూరల్‌,ఆగస్టు 10: పాఠశాల విద్యార్థుల హాజరుకు బుధవారం కొత్తవెర్షన్‌ అప్‌డేటెడ్‌ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు ఉపాధ్యాయులు తిప్పలు పడుతున్నారు. ఈ యాప్‌లో తొలుత ఉపాధ్యాయులు తమ ట్రెజరీ ఐడీ, ఈ మెయిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా రిజిస్ట్రేషన్‌కే సర్వర్‌ చుక్కలు చూపెడుతోంది. దీంతో అధికారులు తొలిరోజు వెసులుబాటు కల్పించారు. పాత యాప్‌లోనే హాజరు వేసుకోవాలని ప్రకటించడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్త అప్‌డేటెడ్‌ యాప్‌లో సమస్యలను విద్యాశాఖ ఐటీ విభాగం పరిశీలిస్తోంది. రెండు, మూడు రోజుల్లో కొత్త వెర్షన్‌లోనే విద్యార్థుల హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. 



Updated Date - 2022-08-11T05:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising