ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కలెక్టరేట్‌ ముట్టడి

ABN, First Publish Date - 2022-01-20T04:54:50+05:30

పీఆర్సీ.. ఫిట్‌మంట ఎగసింది. ప్రభుత్వ నిర్ణయంపై నిరసనగా ఫ్యాప్టోలో ఉన్న 12 ఉపాధ్యాయ సంఘాలు ఈ నెల 20న చేపడుతున్న కలెక్టరేట్‌ ముట్టడికి మరికొన్ని ఉపాధ్యాయు సంఘాలు మద్దతు పలికాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాప్టోకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు

సాలూరు రూరల్‌, జనవరి 19: పీఆర్సీ.. ఫిట్‌మంట ఎగసింది. ప్రభుత్వ నిర్ణయంపై నిరసనగా ఫ్యాప్టోలో ఉన్న 12 ఉపాధ్యాయ సంఘాలు ఈ నెల 20న చేపడుతున్న కలెక్టరేట్‌ ముట్టడికి మరికొన్ని ఉపాధ్యాయు సంఘాలు మద్దతు పలికాయి. మరోవైపు జేఏసీ సైతం ఈ ముట్టడికి మద్దతు ఇస్తూ ఉద్యోగులంతా పాల్గొనాలని పిలుపునివ్వడం గమనార్హం. పీఆర్సీపై బుధవారం ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతం చేయడానికి ఫ్యాప్టోనేతలు సన్నాహక సమావేశాలను కూడా నిర్వహించారు. అరెస్టులకు బెదరొద్దని నేతలు పిలుపునిచ్చారు. ఉద్యోగ,ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లడానికి జేఏసీ ఈ నెల 21న సమ్మె నోటీసు ఇస్తామని ప్రకటించిన విషయం విదితమే.  ఈ నేపథ్యంలో ముందుగా జరుగుతున్న కలెక్టరేట్‌ ముట్టడికి స్పందన అధికంగా ఉంటుందని పోలీసులు భావిస్తు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 



Updated Date - 2022-01-20T04:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising