ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనారోగ్యంతో ఒకరి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-12-15T00:19:24+05:30

అనారోగ్యం తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు: అనారోగ్యం తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొంకివీధికి చెందిన గంగుల నాగరాజు (30) కొన్నాళ్లగా అనారోగ్యంతో బాధపడు తున్నారు. ఎంతకీనయం కాకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చీర కట్టి ఉరిపోసుకున్నాడు. నాగరాజు ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గుడికి వెళ్దామని చెప్పడంతో పక్కనే గల తన కన్నవారింటికి వెళ్లి రడీ అయి వచ్చేసరికి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు నాగురాజు భార్య శ్రావణి బోరున విపిస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T00:19:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising