జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు
ABN, First Publish Date - 2022-12-16T23:53:23+05:30
శృంగ వరపుకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జి ల్లాస్థాయి స్కూల్ గేమ్స్‌కు బాల, బాలికలను ఎంపిక చే శారు. బాల్ బ్యాడ్మింటిన్ అండర్ 14, 17, 19కు ఆడేం దుకు నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు వైఎస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు హాజరయ్యారు
శృంగవరపుకోట: శృంగ వరపుకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జి ల్లాస్థాయి స్కూల్ గేమ్స్‌కు బాల, బాలికలను ఎంపిక చే శారు. బాల్ బ్యాడ్మింటిన్ అండర్ 14, 17, 19కు ఆడేం దుకు నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు వైఎస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు హాజరయ్యారు. ఫ్రెండ్స్ రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.వి సత్యశేఖర్ క్రీడాకారులకు సదుపాయాలు కల్పించారు. వ్యయామ అధ్యాపకులు పొట్నూరు శ్రీరాములు, జి.లక్ష్మణరావు ఎంపిక పోటీలను పర్యవేక్షించారు. జడ్పీటీసీ వెంకట లక్ష్మి, సర్పంచ్ గనివాడ సంతోషి కుమారి తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-12-16T23:53:25+05:30 IST