ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి

ABN, First Publish Date - 2022-08-04T05:48:11+05:30

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌ వర్షకాల సమావేశంలో ప్రవేశ పెట్టా లని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ మాదిగలు తాహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రెండు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం: ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌ వర్షకాల సమావేశంలో ప్రవేశ పెట్టా లని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ మాదిగలు తాహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రెండు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయ నగరం జిల్లా కన్వీనరు బోగి శ్రీను తెలిపారు. బుధవారం తహసీల్దార్‌ విజయ భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. నారాయణరావు, ఎందవ యేసు, బుజ్జి, వై రవి. పౌలు ఏసురత్నం, వై శంకర్‌ తదితరలు పాల్గొన్నారు.

రామభద్రపురం: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంకి సుధాకర్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వర్గీకరణ కోసం గత 28 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పో వడం దుర్మార్గమన్నారు. యజ్జల అప్పారావు, పెంకి బాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-04T05:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising