ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికుల భద్రతే ధ్యేయం

ABN, First Publish Date - 2022-12-15T23:49:34+05:30

ప్రయా ణికుల భద్రతే ధ్యేయమని డివిజి నల్‌ రైల్వే పోలీస్‌ సూపరింటెం డెంట్‌ నాగేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురంటౌన్‌: ప్రయా ణికుల భద్రతే ధ్యేయమని డివిజి నల్‌ రైల్వే పోలీస్‌ సూపరింటెం డెంట్‌ నాగేశ్వరరావు తెలిపారు. వార్షిక రైల్వే పోలీస్‌ స్టేషన్ల తనిఖీ ల్లో భాగంగా పార్వతీపురం రైల్వే స్టేషన్‌ను గురువారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల రక్షణ కోసం ఏర్పాటుచే సిన రైల్వే రక్షణదళం ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు. ప్రయాణి కులు తగు జాగ్రత్తగా ఉండాలని, మహిళలు అజాగ్రత్తగా ఉండరాదని సూచించా రు. రైళ్లల్లో ఎలాంటి నిషేధిత మత్తు పదార్థాలు రవాణా జరగకుండా అప్రమ త్తంగా ఉండాలన్నారు. రైల్వేస్టేషన్లపరిధిలో అవాంఛనీయ ఘటనలుచోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పార్వతీపురం రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రవికి ఆదేశించారు.

Updated Date - 2022-12-15T23:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising