ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2022-12-15T00:16:40+05:30

గజరాయనివలస గ్రామంలో పరిమి కామేశ్వరరావుకు చెందిన అద్దె ఇంటిలో 82 బస్తాల బియ్యంలో 40.45 క్వింటాళ్లు పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నట్టు తహసీల్దార్‌ బాలమురళీకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాడంగి: గజరాయనివలస గ్రామంలో పరిమి కామేశ్వరరావుకు చెందిన అద్దె ఇంటిలో 82 బస్తాల బియ్యంలో 40.45 క్వింటాళ్లు పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నట్టు తహసీల్దార్‌ బాలమురళీకృష్ణ తెలిపారు. వీటి విలువ రూ.లక్షా 53,710గా నిర్ణయించారు. శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా విభాగం అధికారి సురేష్‌బాబు ఆదేశాలపై విజిలెన్స్‌ అధికారి బి.సింహాచలం, సిబ్బంది, పౌర సరఫరాల డీటీ భాస్కరరావు దాడిచేసి పట్టుకున్నారన్నారు. కామేశ్వరరావుపై కేసు నమోదుచేసినట్టు తెలిపారు. ఈ బియ్యాన్ని తెర్లాం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించినట్టు చెప్పారు.

Updated Date - 2022-12-15T00:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising