ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునిసిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

ABN, First Publish Date - 2022-07-03T05:26:58+05:30

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 11 నుంచి మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నట్లు మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వై.నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజన్నదొరకు సమ్మె నోటీసు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11 నుంచి చేపట్టనున్నట్లు వెల్లడి

ఉప ముఖ్యమంత్రికి అందజేత 

సాలూరు,జూలై 2: ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 11 నుంచి మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నట్లు  మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వై.నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజన్నదొరకు సమ్మె నోటీసు అందించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ..  11వ వేతన సవరణ కమిటీ సిఫారసుల మేరకు మునిసిపల్‌ కార్మికులకు  నెలకు రూ.20 వేలు జీతం,  కరువు భత్యం చెల్లించాలని,   సచివాలయ ఉద్యోగులతో పాటు వారిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.  కరోనా కాలంలో పనిచేసిన కార్మికులకు తక్షణం బకాయిలు చెల్లించి,  విధుల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.  


 

Updated Date - 2022-07-03T05:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising