ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ది అసమర్థ పాలన

ABN, First Publish Date - 2022-12-10T02:13:25+05:30

ముఖ్యమంత్రి జగన్‌ది అసమర్థ పాలన అని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విజయనగరం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

16 నెలల్లో జగన్‌ ఇంటిబాటే: బుద్దా వెంకన్న

విజయనగరం రూరల్‌, డిసెంబరు 9: ముఖ్యమంత్రి జగన్‌ది అసమర్థ పాలన అని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ‘ఇదేమి ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విజయనగరం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. 16 నెలల్లో జరగనున్న యుద్ధంలో జగన్‌ ఇంటిబాట పట్టడం ఖాయమన్నారు. చంద్రబాబు పాలన, జగన్‌ పాలనను ప్రజలు పోల్చిచూసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు.

Updated Date - 2022-12-10T02:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising