ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ మిల్లుల తనిఖీ

ABN, First Publish Date - 2022-12-31T00:27:41+05:30

బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ అధికారి పి.శేషశైలజ పెరు మాళిలోని వీరభద్ర మోడర్న్‌ రైసు మిల్లును తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెర్లాం: బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ అధికారి పి.శేషశైలజ పెరు మాళిలోని వీరభద్ర మోడర్న్‌ రైసు మిల్లును తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొను గోలు ప్రక్రియ సక్రమంగా అమల వుతున్న విషయాన్ని అడిగి తెలుసు కున్నారు. రైతు భరోసా కేంద్రం నుంచి వచ్చిన వెంటనే హమాలీలను ఏర్పాటు చేసుకొని ధాన్యం వెహికల్‌ను సకా లంలో అన్‌లోడింగ్‌ జరిగేలా చూడాలని, కస్టోడియన్‌ ఆఫీసర్‌ను, రైసుమిల్లు ఓనర్‌ ను ఆదేశించారు. తహసీల్దార్‌ రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising