ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మన్యం’లో పెరుగుతున్న శిశు మరణాలు

ABN, First Publish Date - 2022-12-16T23:52:20+05:30

అరకు పార్లమెంట్‌ పరిధిలోని రెండు జిల్లా ల్లో శిశువులు, విద్యార్థుల మరణాలు పెరుగు తున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యా రాణి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌: అరకు పార్లమెంట్‌ పరిధిలోని రెండు జిల్లా ల్లో శిశువులు, విద్యార్థుల మరణాలు పెరుగు తున్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యా రాణి ఆరోపించారు. శుక్రవారం తన నివాసంలో మాట్లాడుతూ.. మన్యంలో 2019 నుంచి 2022 డిసెంబరు వరకూ 1280 చిన్నారులు మరణించా రని తెలిపారు. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆసుపత్రులున్నా సరైన వైద్యులు, మందులు లేవని, పౌష్టికాహారం కూడా అందక పోవడంతో గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోతున్నార న్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-16T23:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising