ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కదలని ఏనుగులు

ABN, First Publish Date - 2022-06-07T05:30:00+05:30

మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తు న్నాయి. గత నాలుగు రోజుల నుంచి గిజబ, నందివానివలస, తోటపల్లి, సంతో షపురం, తదితర గ్రామాల్లోనే సంచరి స్తున్నాయి. అరటి, చెరకు తదతర పంటలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తిపై దాడి చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   ఒకరిపై దాడి 

 తప్పిన ప్రాణహాని 

 పంటలు ధ్వంసం  

గరుగుబిల్లి, జూన్‌ 7 : మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తు న్నాయి. గత నాలుగు రోజుల నుంచి గిజబ, నందివానివలస, తోటపల్లి, సంతో షపురం, తదితర గ్రామాల్లోనే సంచరి స్తున్నాయి.  అరటి, చెరకు తదతర పంటలను  ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తిపై దాడి చేశాయి. సంతోషపురం పంచాయతీ ఖడ్గవలసకు చెందిన బంకురు అప్పలనాయుడు తన పొలానికి వెళ్లిన సమయంలో  ఓ ఏనుగు దాడి చేసింది. దీంతో ఆయన కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పార్వతీపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రాణహాని తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆయా ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపు తరలింపునకు తగు చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. 

 

Updated Date - 2022-06-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising