ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమిషం అలస్యమైనా ఇంటికే

ABN, First Publish Date - 2022-08-03T05:32:17+05:30

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హాజరు కానున్న విద్యార్థులు పరీక్ష సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు సృష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు
హాజరుకానున్న 30,237 మంది విద్యార్థులు
కలెక్టరేట్‌, ఆగస్టు 2:
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హాజరు కానున్న విద్యార్థులు పరీక్ష సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు సృష్టం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 30,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 17,830 మంది విద్యార్థులు, రెండో సంవత్సరానికి సంబంధించి 12,407 మంది పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ , సెకెండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నాం 2.30 నుంచి 5.30వరకూ పరీక్ష జరగనున్నది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులతోపాటు పరీక్ష నిర్వహించే సిబ్బంది కూడా సెల్‌ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఆర్‌ఐవో మజ్జి ఆదినారాయణ తెలిపారు. పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు.
--------

Updated Date - 2022-08-03T05:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising