ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి’

ABN, First Publish Date - 2022-12-15T23:46:54+05:30

జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయా లని నగర పంచాయతీ కమిషనర్‌ సర్వేశ్వరరావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయా లని నగర పంచాయతీ కమిషనర్‌ సర్వేశ్వరరావు సూచించారు. గురువా రం పాలకొండలో సచివాలయ సెక్ర టరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గృహ లబ్ధిదారులతో స్వయం గా మాట్లాడి హౌసింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నగర పంచాయతీలో బకాయిపడిన పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని కోరారు.

Updated Date - 2022-12-15T23:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising