ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఎం సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-12-31T00:13:49+05:30

రావాడ గొల్లపేట ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చింతల రామచంద్రరావును డీఈవో లింగేశ్వరరెడ్డి సస్పెండ్‌ చేసినట్లు ఎంఈవో ఎం.రమణమూర్తి శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోగాపురం: రావాడ గొల్లపేట ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చింతల రామచంద్రరావును డీఈవో లింగేశ్వరరెడ్డి సస్పెండ్‌ చేసినట్లు ఎంఈవో ఎం.రమణమూర్తి శుక్రవారం తెలిపారు. రావాడ గొల్లపేట ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న రామచంద్రరావు ఈనెల 29న విధులకు హాజరు కానట్లు అక్కడి స్థానికులు ఫోన్‌ ద్వారా తమకు సమాచారం ఇచ్చారని ఎంఈవో చెప్పారు. దీంతో ఉదయం 11 గంటల సమయంలో ఏపీఎం రమణతో కలిసి పాఠశాలను సందర్శించామన్నారు. ఆ సమయంలో రామచంద్రరావు పాఠశాలలో లేరని, ఫోన్‌ చేస్తే ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఈ మేరకు నివేదిక తయారు చేసి, డీఈవోకు నివేదించగా, రామచంద్రరావును సస్పెండ్‌ చేశారని ఎంఈవో తెలిపారు.

Updated Date - 2022-12-31T00:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising