ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆశా కార్యకర్తలపై ప్రభుత్వానికి కపట ప్రేమ’

ABN, First Publish Date - 2022-12-15T23:47:47+05:30

ఆశాకార్యకర్తలపై జగన్‌ ప్రభ్వుతం కపట ప్రేమ తో వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిరాదేవి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం-ఆంధ్రజ్యోతి: ఆశాకార్యకర్తలపై జగన్‌ ప్రభ్వుతం కపట ప్రేమ తో వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిరాదేవి ఆరోపించారు. గురువారం పార్వతీపురంలో సీఐటీయూ, ఆశావర్కర్ల యూనియన్‌ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించిన ప్రభుత్వం, 2,500 మందికి ఒక ఆశాకార్యకర్తను నియమించి పనిఒత్తిడికి గురిచేస్తోం దన్నారు. పెరుగుతున్న జనాభాకుఅనుగుణంగా ఆశాకార్యకర్తల సేవలను పెంచాల్సిం ది పోయి.. కుదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆశా కార్యకర్తల సమస్యలపై దృష్టిసారించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీఐటీయూ ప్రతినిధులు గొర్లి వెంకటరమణ, టి.కృష్ణవేణి, ఎం.గౌరి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising