ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంగభ ద్రలో గజరాజులు

ABN, First Publish Date - 2022-12-16T23:57:49+05:30

మండలవాసులకు గజరాజుల బెడద వీడడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరాడ, డిసెంబరు 16 : మండలవాసులకు గజరాజుల బెడద వీడడం లేదు. అంతర్రాష్ట్ర రహదారి, రైల్వే లైన్‌ దాటుకుని అర్తాం అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగులు శుక్రవారం జంఝావతి డ్యాం సమీప గ్రామమైన డంగభద్రకు చేరుకున్నాయి. దీంతో కోనవలస, కురుంపేట, బొడ్డవలస, తదితర గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది రాత్రి పూట అందుబాటులో ఉండడం లేదని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకముందే ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T23:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising