ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల సమస్యలపై పోరాడండి

ABN, First Publish Date - 2022-12-15T23:55:39+05:30

మహిళలపై జరుగుతున్న అరాచకాలపై పోరాటం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల: మహిళలపై జరుగుతున్న అరాచకాలపై పోరాటం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షితో పాటు తెలుగు మహిళా నాయకురాళ్లు గురువారం అచ్చెన్నాయుడును ఆయన స్వగృహం నిమ్మాడలో కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాటం చేయాలన్నారు. మాటా-మంతి కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఈసందర్భంగా వనజాక్షి మాట్లాడుతూ మాటా-మం తి కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు తెలుసుకుంటు న్నామని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. అచ్చెన్నను కలిసిన వారిలో టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శి లెంక హైమావతి, నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్లు చింతాడ కళావతి, ఎం.లక్ష్మి, తెలు గు మహిళా నాయకురాళ్లు కృష్ణవేణి, యడ్ల లక్ష్మి, పార్వతి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-15T23:55:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising