ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిలబస్‌ పూర్తికాకుండా పరీక్షలెలా?

ABN, First Publish Date - 2022-11-18T23:56:26+05:30

ఇంటర్న్‌షిప్‌ సిలబస్‌ పూర్తికాకుండా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలకు నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని జనసేన పార్టీ నాయకుడు గర్భాపు నరేంద్ర ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: ఇంటర్న్‌షిప్‌ సిలబస్‌ పూర్తికాకుండా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలకు నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని జనసేన పార్టీ నాయకుడు గర్భాపు నరేంద్ర ప్రశ్నించారు. శుక్రవారం పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ అంశంపై విద్యారులు ఆందోళనకు గురవుతున్నా యూనివర్సిటీ ముఖం చాటేయడం సరికాదన్నారు. ఈ నెల 19 నుంచి 25 వరకు నేవీ పరీక్షలు ఉన్నాయని తెలిపారు. కాగా సిలబస్‌ పూర్తి కాకుండా పరీక్షలకు వారం రోజుల ముందు షెడ్యూల్‌ ఇవ్వడం తగదన్నారు.15 రోజులు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-18T23:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising