ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేనకోటలో ఏనుగులు

ABN, First Publish Date - 2022-09-11T05:40:27+05:30

చిన్నపల్లంకి పంచాయతీ పరిధిలో ఉన్న మేనకోట రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గత వారం రోజులుగా రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

మేనకోట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట:  చిన్నపల్లంకి పంచాయతీ పరిధిలో ఉన్న మేనకోట రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గత వారం రోజులుగా రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు  అటవీశాఖ సిబ్బంది తెలిపారు.  ఈ  ప్రాంతానికి ఫోన్‌ సౌకర్యం లేదు. ప్రస్తుతం జీపీఎస్‌ విధానం ద్వారా గజరాజుల కదిలికలను వారు తెలుసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల వైపు ప్రజలు  తిరగరాదని  గ్రామాలకు సమాచారం వేస్తున్నారు.  కేర్‌ టేకర్స్‌  కూడా గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నారు.  ఈ ప్రాంతంలో ఆహారం, నీరు  పుష్కలంగా ఉండడంతో  కొద్దిరోజులుగా ఏనుగులు ఇక్కడ సంచరిస్తున్నట్లు సంబంఽధిత అధికారులు తెలియజేస్తున్నారు. 



Updated Date - 2022-09-11T05:40:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising