ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌క్రాస్‌ సొసైటీకి రూ.లక్ష విరాళం

ABN, First Publish Date - 2022-12-15T00:01:58+05:30

జిల్లా కేంద్రంలోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేస్తున్న సేవలను అభి నందిస్తూ నగరానికి చెందిన సామా జిక సేవకులు రక్తదాన శిబిర నిర్వా హకులు పిళ్లా విజయ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి చేతుల మీదు గా లక్ష విరాళం అందించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం దాసన్నపేట: జిల్లా కేంద్రంలోని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చేస్తున్న సేవలను అభి నందిస్తూ నగరానికి చెందిన సామా జిక సేవకులు రక్తదాన శిబిర నిర్వా హకులు పిళ్లా విజయ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి చేతుల మీదు గా లక్ష విరాళం అందించారు. ఈ మేరకు విజయ్‌కుమార్‌ను అభినంది స్తూ జ్ఞాపికను కలెక్టర్‌ సూర్యకుమారి అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి కే ఆర్డీప్రసాద్‌, కె.సత్యం, ఎల్‌.రవీంద్రబాబు, నాలుగెస్సల రాజు, డాక్టర్‌ వెంకటేశ్వర రావు, రౌతు చంటి, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:02:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising