ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి

ABN, First Publish Date - 2022-12-31T00:15:10+05:30

వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు అన్నారు.

ర్యాలీ చేస్తున్న బంగార్రాజు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోగాపురం: వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు అన్నారు. భోగాపురం గ్రామం లో పార్టీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలాపు అప్పల రామిరెడ్డి, పార్లమెంటు కార్యనిర్వాహణ కార్యదర్శి కర్రోతు రాజు, క్లస్టర్‌ ఇన్‌చా ర్జి దాసరి అప్పలస్వామి, కోరాడ తాతారావు, వనుం హరి, పట్టా శ్రీరాములు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

ఎస్‌.కోట రూరల్‌: ఎస్‌.కోట మండలం వినాయకపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దత్తిరాజేరు: దత్తిరాజేరు గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పెద్దింటి మోహన్‌ ఆధ్వర్యంలో శుక్రవా రం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బెజవాడ బంగారునాయుడు, మిత్తిరెడ్డి గౌరినాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising