ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.11.81 కోట్లతో కళాశాలల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-12-15T00:11:18+05:30

జిల్లాలో గల జూనియర్‌ కళాశాలను రూ.11.81 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు జిల్లా వృత్తి వి ద్యాశాఖాధికారి ఆర్‌.సురేష్‌ కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం: జిల్లాలో గల జూనియర్‌ కళాశాలను రూ.11.81 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు జిల్లా వృత్తి వి ద్యాశాఖాధికారి ఆర్‌.సురేష్‌ కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండో విడత నాడు-నేడు పనుల్లో భాగంగా జిల్లాలోని 17 కళాశాలల్లో పనులు ప్రారంభించామన్నారు. ఇంతవరకు రూ.1.70 కోట్లతో విడుదల చేసినట్టు స్పష్టం చేశారు. ఇంటర్‌ విద్యార్థులకు సంబంధించి కామన్‌ పేపర్‌ ద్వారా జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 50 వరకు అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, 20 మందిని గెస్ట్‌ ఫ్యాకల్టీ కింద నియమించామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ విజయకుమారి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-15T00:11:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising