ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టెస్ట్‌ ధర రూ.350

ABN, First Publish Date - 2022-01-22T04:47:24+05:30

జిల్లాలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వం ఆమోదించిన రేట్ల ప్రకారమే కరోనా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రమణ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రింగురోడ్డు, జనవరి 21: జిల్లాలోని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వం ఆమోదించిన రేట్ల ప్రకారమే కరోనా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రమణ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని చార్జీలతో సహా, కొవిడ్‌ పరీక్ష ధరను ప్రభుత్వం రూ.350 నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందులో  స్ర్కినింగ్‌, కన్ఫర్మటరీ టెస్ట్‌లు ఉంటాయన్నారు. జిల్లా లోని అన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ధరలు కనిపించే రీతిలో బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ ధరలకు వ్యతిరేకంగా  అధికంగా వసూలు చేస్తే ఐసీఎంఆర్‌ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. 


 

Updated Date - 2022-01-22T04:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising