ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య, కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-12-15T00:20:38+05:30

పెదగుడబ పంచాయతీ సన్యాసిరాజుపేట గ్రామానికి చెందిన ముంతల తిరుపతిరావు తన భార్య వెంకటలక్ష్మి, చిన్న కుమార్తె భవ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఎస్‌ఐ ఎం.రాజేష్‌ తెలిపారు.

వెంకటలక్షి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి: పెదగుడబ పంచాయతీ సన్యాసిరాజుపేట గ్రామానికి చెందిన ముంతల తిరుపతిరావు తన భార్య వెంకటలక్ష్మి, చిన్న కుమార్తె భవ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్టు బుధవారం ఎస్‌ఐ ఎం.రాజేష్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. గత నెల 28న కన్నవారి గ్రామమైన గెడ్డతిరువాడ గ్రామానికి చిన్న కుమార్తెతో కలిసి బయలుదేరి వెళ్లింది. అయితే ఆ గ్రామానికి వారు వెళ్లలేదు. దీంతో వారి ఆచూకీ కోసం తిరుపతిరావు వెతికినా ఫలితం లేదన్నారు. దీంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. వీరి ఆచూకీ తెలిసినవారు 91211 09469 ఫోన్‌ నెంబరుకు సమాచారం అందించాలని కోరారు.

Updated Date - 2022-12-15T00:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising