ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుడా అనుమతులు పొందాల్సిందే..

ABN, First Publish Date - 2022-01-22T04:51:01+05:30

పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే ఇంటి ప్లాన్‌లు చెల్లవని బుడా చైర్‌పర్సన్‌ ఇంటి పార్వతి, ప్లానింగ్‌ అధికారి కె.పద్మజ శుక్రవారం తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలిరూరల్‌: పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే ఇంటి  ప్లాన్‌లు చెల్లవని బుడా చైర్‌పర్సన్‌ ఇంటి పార్వతి, ప్లానింగ్‌ అధికారి  కె.పద్మజ శుక్రవారం తెలి పారు. బుడా కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చిన తరువాత తమ కార్యాల యం నుంచి మాత్రమే అనుమతులు పొందాలని వారు చెప్పారు.  బుడా అను మతి లేకుండా నిర్మాణాలు చేపడితే అధికారులు తీసుకునే చర్యలకు బాధ్యుల వుతారని వారు హెచ్చరించారు. ప్లాన్‌ల మంజూరుకు సంబంధించి  బుడా పరిధిలోని అన్ని మండలాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహి స్తామన్నారు. లేఅవుట్ల విషయంలోనూ ఇవే తరహా నిబంధనలు వర్తిస్తాయని వారు తెలిపారు. 

 

Updated Date - 2022-01-22T04:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising