ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2022-12-07T23:55:57+05:30

విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని టీడీపీ నియోజకవర్గ నాయకులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరుల డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రూరల్‌: విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని టీడీపీ నియోజకవర్గ నాయకులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరుల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ బంగార్రాజుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం బీసీలను పక్కదారి పట్టించిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేచలపు శ్రీను, కోండ్రు శ్రీనివాసరావు, రమ అప్పలనాయుడు, పీతల కోదండరామ్‌, బాష తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న దృశ్యం

Updated Date - 2022-12-07T23:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising