ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందువులపై దాడులు హేయమైన చర్య

ABN, First Publish Date - 2022-12-06T23:56:16+05:30

హిందువులపై దాడులకు తెగబడడం హే యమైన చర్య అని హిం దూ ధర్మరక్షణ సమితి కార్యదర్శి ఆబోతుల శ్యామ్‌ సుందర్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం రిం గురోడ్డు: హిందువులపై దాడులకు తెగబడడం హే యమైన చర్య అని హిం దూ ధర్మరక్షణ సమితి కార్యదర్శి ఆబోతుల శ్యామ్‌ సుందర్‌ ఆరోపించారు. మంగళవారం కన్వెన్షన్‌ హా ల్లో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆయన మాట్లాడు తూ ప్రస్తుతం హిందూ ధర్మం మీద, హిందువులపైన దాడులు తరచూ జరుగు తుండడం సర్వసాధారణమైంద న్నారు. జనావాసాల మధ్య అనధికార చర్చిలు, మసీదులు, కట్టడాలు ఎక్కువయ్యాయని ప్రశ్నిస్తే, దాడులకు తెగబడుతున్నారన్నా రు. హిందూ పండుగ రోజున అన్ని మతస్తులు సమావేశాలు పెట్టడం హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడానికి స్వస్తి పలకకపోతే, ఊపే క్షించేది లేదని హెచ్చరించారు. కులాలకు అతీతంగా హిందువులు అంతా ఏకతా టిపైకి రావాలన్నారు. హిందూ ధర్మరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు బాలాజీ, రా మరాజు, వేణుగోపాల్‌, తరుణ్‌, రమేష్‌ జ్యోషి, నాగరాజు శర్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising