ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఎన్‌జీవో జిల్లా కమిటీ ఎన్నిక

ABN, First Publish Date - 2022-12-15T00:21:10+05:30

జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవో కార్యాలయంలో బుధవారం జిల్లా సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అధ్యక్ష, కార్యదర్శులుగా జెర్రిపోతుల మురళీ, ఎ.సురేష్‌, కోశాధికారిగా ఎస్‌వీ సుధాకర్‌ ఎన్నికయ్యారు.

ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధ్యక్ష, కార్యదర్శులుగా మురళీ, సురేష్‌

విజయనగరం (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 14: జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవో కార్యాలయంలో బుధవారం జిల్లా సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అధ్యక్ష, కార్యదర్శులుగా జెర్రిపోతుల మురళీ, ఎ.సురేష్‌, కోశాధికారిగా ఎస్‌వీ సుధాకర్‌ ఎన్నికయ్యారు. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్‌ మాత్రమే రావడంతో కార్యవర్గం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అసోసియేట్‌ అధ్యక్షులుగా జీవీఆర్‌ఎస్‌ కిషోర్‌, ఉపాధ్యక్షులుగా కె.ఆదిలక్ష్మీ, కేబీ శ్రీనివాసరావు, జి.గోపాలనాయుడు, ఎన్‌.నీలాద్రీనాయుడు, సహాయ కార్యదర్శులుగా జీవీఎన్‌ఎస్‌ఎన్‌ మూర్తి, జి.కనకరాజు, పి.శ్రీధర్‌, బాబు, ఎల్‌.తౌడు, సి.విద్య ఎన్నికయ్యారు. ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా ఎస్‌.సాయిరామ్‌ వ్యవహరించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు డీవీ రమణ, పెద్దింటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు జె.మురళీ మాట్లాడుతూ ఉద్యోగులంతా సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికైన కార్యవర్గానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-12-15T00:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising