ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నదిలో పడి వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2022-12-15T00:18:30+05:30

ప్రమాదవశాత్తు సువర్ణముఖి నదిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన డి.శిర్లాం గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్కువ: ప్రమాదవశాత్తు సువర్ణముఖి నదిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన డి.శిర్లాం గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని కోన గ్రామానికి చెందిన తుడు ము గౌరయ్య (75) కొన్నాళ్లగా అల్లుడు సింగనాపురి తిరుపతి వద్ద ఉంటున్నాడు. గౌరయ్య మానసిక స్థితి బాగోలేదు. కొద్ది రోజుల కిందట ఇంటి నుంయి బయటకి వెళ్లి తిరిగిరాలేదు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో బుధవారం డి.శిర్లాం సమీపాన సువర్ణముఖి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జి.పైడిరాజు సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T00:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising