ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్పపీడనంపై అప్రమత్తం

ABN, First Publish Date - 2022-08-14T05:17:43+05:30

జిల్లాపై అల్పపీడన ప్రభావం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, ఆగస్టు 13 :  జిల్లాపై అల్పపీడన ప్రభావం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు శనివారం జిల్లా, మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలన్నారు. ఒడిశాలో అధిక వర్షాలు కురిస్తే జిల్లాలో వంశధార, నాగావళి నదులకు ఆకస్మిక వరద పోటెత్తనుందని చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూము నెంబర్‌కు 08963-293046 తెలియజేయాలని కోరారు.


111111111111111111111


 

 

Updated Date - 2022-08-14T05:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising