ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనాలన్నీ రోడ్డుపైనే..

ABN, First Publish Date - 2022-08-02T05:05:48+05:30

వాణిజ్య భవనాలు నిర్మించేటప్పుడు తప్పనిసరిగా సెల్లార్‌ ఏర్పాటు చేసుకోవాలి.. అక్కడకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను అందులోనే పార్కింగ్‌ చేయాలి. ఇదీ మౌలిక నిబంధన. దీనిని విజయనగరంలో ఎవరూ పట్టించుకోవడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



వాణిజ్య భవనాలు నిర్మించేటప్పుడు తప్పనిసరిగా సెల్లార్‌ ఏర్పాటు చేసుకోవాలి.. అక్కడకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను అందులోనే పార్కింగ్‌ చేయాలి. ఇదీ మౌలిక నిబంధన. దీనిని విజయనగరంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మంది భవన యజమానులు సెల్లార్‌ను ఏర్పాటు చేయడం లేదు. కొందరు ప్రత్యేకంగా స్థలం కేటాయించినా పార్కింగ్‌కు కాకుండా అక్కడా వ్యాపారానికే వినియోగిస్తున్నారు. దీంతో వినియోగదారులకు ప్రధాన రోడ్డు మార్గమే పార్కింగ్‌ స్థావరంగా కనిపిస్తోంది.  ట్రాఫిక్‌ సమస్యలకు ఇదో మూల కారణంగా ఉంది. పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరీ ఆలయం, ఎంజీ రోడ్డు, డాబాతోట, వెంకటలక్ష్మీ థియేటర్‌ రోడ్డు, మూడు లాంతర్లు, రైల్వే స్టేషన్‌ రోడ్డు, రింగురోడ్డు ఇలా చాలా చోట్ల నిబంధనలు అటకెక్కిపోతున్నాయి. సెల్లార్‌లు ఉండి పార్కింగు లేని భవన యాజమానులకు ఇప్పటికే నోటీసులు అందజేశామని కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ అమ్మాజీరావు చెబుతున్నారు.
        - విజయనగరం రింగురోడ్డు

Updated Date - 2022-08-02T05:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising