ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన

ABN, First Publish Date - 2022-08-12T05:41:32+05:30

మోడల్‌ స్కూల్స్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయడానికి పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ చర్యలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మోడల్‌ స్కూల్స్‌లో పీజీటీ, టీజీటీ నియామకానికి చర్యలు
కలెక్టరేట్‌, ఆగస్టు 11:
మోడల్‌ స్కూల్స్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయడానికి పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ చర్యలు చేపట్టారు. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు  గురువారం ఓ ప్రకటన రూపంలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుజోన్లు కలిసి టీజీటీ 71, పీజీటీ 211 మొత్తం 282 పోస్టులను భర్తీ  చేస్తున్నారు. ఈనెల 17వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరారు. 23న అభ్యర్థుల ప్రొవిజినల్‌ సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు. 25 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. 29న ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను 1ః2 నిష్పత్తిలో ప్రకటిస్తారు. ఈనెల 30, వచ్చే నెల 1న అభ్యర్థులకు టీచింగ్‌లో డెమో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబరు 5న తుది జాబితాను ప్రకటించి 8న వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టులను కేటాయిస్తారు. ఎంపికైన అభ్యర్థులు 9న ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని వెంకటేశ్వరరావు తెలిపారు.


Updated Date - 2022-08-12T05:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising